India ను దెబ్బ తీసేలా Iran పై ఒత్తిడి పెంచిన China ! || Oneindia Telugu

2020-07-14 15

The Iranian government has decied to drop india from Chabahar rail project connecting chabahar port to zahedan along the border with Afghanistan with the reason of funding delays from indian side. and also decided to continue this project with its own funding.
#India
#Iran
#China
#chabaharport
#Indchinafaceoff
#zahedan
#PMModi


గల్వాన్ ఘటన తర్వాత అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ ను ఏకాకిని చేసేందుకు చైనా భారీ ఎత్తున పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చైనాతో ఉద్రిక్తతలు పెరిగితే అమెరికా భారత్ కు హ్యాండివ్వడం ఖాయమన్న సంకేతాలు పంపిన చైనా.. ఇప్పుడు మనకు కీలక మిత్రదేశం ఇరాన్ పై కూడా అంతకు మించిన ఒత్తిడి తీసుకొచ్చి ఓ కీలక ప్రాజెక్టుకు దూరం చేసింది.

Videos similaires